Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి

22-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;భూగర్భ జలాలను పరిరక్షించడంలో భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయనీ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. పట్టణ మున్సిపాలిటీ 3, 14వ వార్డులలో ఇంకుడు గుంతలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

వర్షాకాలంలో వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి ఇవి అత్యంత సరైన మార్గమని వర్షపు నీరు రోడ్లపాలై వృథా కాకుండా,ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి చేరుతుంది అని అన్నారు. దీనివల్ల బోర్లు, బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అని అన్నారు.వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలు నిరంతరం అందుబాటులో ఉండేలా సహాయపడతాయనీ

ఇంటి చుట్టూ లేదా వీధుల్లో వాన నీరు నిలిచిపోయి బురదమయం కాకుండా,దోమల బెడద మరియు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న ,డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్ , కౌన్సిలర్లు సోమలక్ష్మీ నరేష్,గీతా బాబు,BRS నాయకులు సందీప్ నేత, ఏనుగుల నాగన్న,విఘ్నేష్, యాదగిరి,రవి,నరేష్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది అఖిల,లక్ష్మణ్ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి

Article Image

తిరుమలగిరి;భూగర్భ జలాలను పరిరక్షించడంలో భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయనీ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. పట్టణ మున్సిపాలిటీ 3, 14వ వార్డులలో ఇంకుడు గుంతలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

వర్షాకాలంలో వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి ఇవి అత్యంత సరైన మార్గమని వర్షపు నీరు రోడ్లపాలై వృథా కాకుండా,ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి చేరుతుంది అని అన్నారు. దీనివల్ల బోర్లు, బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అని అన్నారు.వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలు నిరంతరం అందుబాటులో ఉండేలా సహాయపడతాయనీ

ఇంటి చుట్టూ లేదా వీధుల్లో వాన నీరు నిలిచిపోయి బురదమయం కాకుండా,దోమల బెడద మరియు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న ,డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్ , కౌన్సిలర్లు సోమలక్ష్మీ నరేష్,గీతా బాబు,BRS నాయకులు సందీప్ నేత, ఏనుగుల నాగన్న,విఘ్నేష్, యాదగిరి,రవి,నరేష్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది అఖిల,లక్ష్మణ్ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News