Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:12 PM

అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్

22-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నీట్ ఆందోళనకారులపై బలప్రయోగం రాజ్యాంగ విరుద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువజన వ్యతిరేక ప్రధానమంత్రిగా మిగిలిపోతారని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన 'చలో పార్లమెంట్' నిరసనలో విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. ​ఈ సందర్భంగా మౌనిక గౌడ్ మాట్లాడుతూ.. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పార్లమెంట్ ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, దేశ భవిష్యత్తయిన యువతదని పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులపై బలప్రయోగాన్ని నిలిపివేసి, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

Sthanikam

అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News