Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:13 PM

దాశరధి ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి ; తాటికొండ సీతయ్య

22-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;మహాకవి దాశరధి కృష్ణమాచార్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య (మాజీ ఎంపీపీ) పిలుపునిచ్చారు. మహాకవి దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహాకవి దాశరధి కృష్ణమాచార్య అన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా, ప్రజాకవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన సాహిత్యం, భావజాలం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గోపగాని రమేష్, నల్లబెల్లి వెంకటేష్, బొంకూరి మల్లేష్, సాయికుమార్, సురేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దాశరధి ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి ; తాటికొండ సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News