Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:11 PM

పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం

22-07-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్ మాట్లాడుతూ, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిన్న వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ యోజనను అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులకు గుర్తింపు కార్డు, నైపుణ్య శిక్షణ, ఆధునిక పనిముట్లు, మొదటి విడతగా రూ.1 లక్ష, రెండో విడతగా రూ.2 లక్షల వరకు కేవలం 5 శాతం వడ్డీతో రుణ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం చేతివృత్తుల అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల ఆర్థిక పురోగతికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటువంటి సంక్షేమ పథకాలతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సాయందర్, వెంకట్ రెడ్డి, లోకేష్, సగనాకర్, సాయి పటేల్, నాగనాథ్, మేకల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News