Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:43 PM

రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్
22-07-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని ఎంజేపీటీ పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. మొబైల్ డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, జీబ్రా క్రాసింగ్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

Article Image

చౌటుప్పల్ మండల పరిధిలోని ఎంజేపీటీ పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. మొబైల్ డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, జీబ్రా క్రాసింగ్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News