Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:45 PM

మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.

22-07-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి మంజుల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త మేడి శ్రీరాములు (డ్రైవర్)తో పాటు కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మంజుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సర్పంచ్, వెంటనే స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి మంజుల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త మేడి శ్రీరాములు (డ్రైవర్)తో పాటు కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మంజుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సర్పంచ్, వెంటనే స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News