Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:13 PM

అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్

22-07-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన బోజ్‌గొండ మారుతి మద్యం మత్తులో పలుమార్లు అత్యవసర సేవల 100 నంబర్‌కు అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి పోలీసు సేవలకు అంతరాయం కలిగించినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై ఈ-పెట్టి కేసు నమోదు చేశారు. అత్యవసర సేవల నంబర్లు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం మాత్రమే వినియోగించాలని, సరదా కోసం లేదా మద్యం మత్తులో తప్పుడు కాల్స్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను బాధ్యతాయుతంగా వినియోగించి పోలీసు సేవలకు ఆటంకం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్

Article Image

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన బోజ్‌గొండ మారుతి మద్యం మత్తులో పలుమార్లు అత్యవసర సేవల 100 నంబర్‌కు అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి పోలీసు సేవలకు అంతరాయం కలిగించినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై ఈ-పెట్టి కేసు నమోదు చేశారు. అత్యవసర సేవల నంబర్లు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం మాత్రమే వినియోగించాలని, సరదా కోసం లేదా మద్యం మత్తులో తప్పుడు కాల్స్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమని హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను బాధ్యతాయుతంగా వినియోగించి పోలీసు సేవలకు ఆటంకం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News