Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:17 PM

'మా ఫిర్యాదును పట్టించుకోలేదు'.. నార్కెట్‌పల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు

29-07-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి:

నార్కెట్‌పల్లి ఎస్సై వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తంగేళ్ల రజిత, ఆమె కుమారుడు డిమాండ్ చేశారు. తమపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రత్యర్థుల ఫిర్యాదుకే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. గాయపడిన తన భర్తకు వెంటనే వైద్య చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని రజిత తెలిపారు. అధికార పార్టీ అండతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన బాధిత కుటుంబం, జూలై 25న వ్యవసాయ భూమిలో బోరు తవ్వకాల సందర్భంగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన నార్కెట్‌పల్లి ఎస్సైపై శాఖాపరమైన విచారణ జరిపి, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

Sthanikam

'మా ఫిర్యాదును పట్టించుకోలేదు'.. నార్కెట్‌పల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు

Article Image

నార్కెట్‌పల్లి:

నార్కెట్‌పల్లి ఎస్సై వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తంగేళ్ల రజిత, ఆమె కుమారుడు డిమాండ్ చేశారు. తమపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రత్యర్థుల ఫిర్యాదుకే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. గాయపడిన తన భర్తకు వెంటనే వైద్య చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని రజిత తెలిపారు. అధికార పార్టీ అండతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన బాధిత కుటుంబం, జూలై 25న వ్యవసాయ భూమిలో బోరు తవ్వకాల సందర్భంగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన నార్కెట్‌పల్లి ఎస్సైపై శాఖాపరమైన విచారణ జరిపి, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News