తుంగతుర్తి;ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే మండల పరిధిలోని గానుగుబండలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను 239 మరియు 240 బూతులలో నెలరోజుల పాటు ఎండనక ,వాననక ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే పౌరుడికి వజ్రాయుధంగా గల ఓటు విలువను తెలియజేస్తూ సకాలంలో సర్ ప్రక్రియను విజయవంతంగా 100% పూర్తి చేసినందుకుగాను బిఎల్ఓ లు గుండగాని శోభ, రుద్ర స్రవంతి లను గురువారం ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దుర్గయ్య వీరయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 11:30 AM
సర్ ప్రక్రియను 100% పూర్తిచేసిన బిఎల్ఓ లకు ఘన సన్మానం

30-07-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి;ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే మండల పరిధిలోని గానుగుబండలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను 239 మరియు 240 బూతులలో నెలరోజుల పాటు ఎండనక ,వాననక ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే పౌరుడికి వజ్రాయుధంగా గల ఓటు విలువను తెలియజేస్తూ సకాలంలో సర్ ప్రక్రియను విజయవంతంగా 100% పూర్తి చేసినందుకుగాను బిఎల్ఓ లు గుండగాని శోభ, రుద్ర స్రవంతి లను గురువారం ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దుర్గయ్య వీరయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి