సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలనుండి నెలకొన్న విధ్యుత్ సమస్యను త్వరలో శాశ్వత పరిష్కారం లభించే విధంగా చూస్తామని విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ బుధవారం స్థానికంగా పర్యటించి తెలిపారు.గ్రామంలో రెండు చోట్ల డబుల్ ఫిల్టర్ లు వేయడానికి స్థలం చూశామని వారు అన్నారు. ఈ సమయంలో వారి వెంట గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల జగన్, వీడిసి సభ్యులు వున్నారు.
కొండాపూర్ లో విద్యుత్ సమస్య పరిష్కారానికి ముందడుగు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి