తుంగతుర్తి:- నియోజకవర్గంలోని తుంగతుర్తిలోనే మంజూరైన ఫైర్ స్టేషన్ ఎమ్మెల్యే సామేలు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ గురువారం తెలిపారు. కొందరు ఫైర్ స్టేషన్ తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం లేదంటూ అపోహాలు సృష్టించడం జరిగిందని, అవి ఎవ్వరు నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రత్యేకంగా తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారికి మండల కాంగ్రెస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీను, చింతకుంట్ల బాబు, రుద్ర రామచంద్రు, రాఘవులు, అబ్బగాని వేణు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 11:29 AM
తుంగతుర్తి సామేలుకు కృతజ్ఞతలు తెలిపిన: కాంగ్రెస్ మండల అధ్యక్షు రేగటి రవి గౌడ్

30-07-2026
68 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి:- నియోజకవర్గంలోని తుంగతుర్తిలోనే మంజూరైన ఫైర్ స్టేషన్ ఎమ్మెల్యే సామేలు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ గురువారం తెలిపారు. కొందరు ఫైర్ స్టేషన్ తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం లేదంటూ అపోహాలు సృష్టించడం జరిగిందని, అవి ఎవ్వరు నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రత్యేకంగా తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వారికి మండల కాంగ్రెస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీను, చింతకుంట్ల బాబు, రుద్ర రామచంద్రు, రాఘవులు, అబ్బగాని వేణు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి