Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 PM

పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి వట్టిమర్తిలో విషాదం..

పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి వట్టిమర్తిలో విషాదం..

పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి వట్టిమర్తిలో విషాదం..
22-06-2026 552 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతిచెందిన విషాదఘటన సోమవారంచోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంక బుడ్డి నాగరాజు యాదవ్ (గొర్రెల కాపరి) గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

నాగరాజు యాదవ్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామస్తులు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Sthanikam

పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి వట్టిమర్తిలో విషాదం..

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతిచెందిన విషాదఘటన సోమవారంచోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంక బుడ్డి నాగరాజు యాదవ్ (గొర్రెల కాపరి) గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

నాగరాజు యాదవ్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

కుటుంబానికి ఆధారంగా ఉన్న నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గ్రామస్తులు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News