Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకారం.

22-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూర్యచంద్రర్ రావుకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్య, విద్య, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో క్లబ్ మరింత చురుకుగా సేవలు అందించాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకారం.

Article Image

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూర్యచంద్రర్ రావుకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్య, విద్య, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో క్లబ్ మరింత చురుకుగా సేవలు అందించాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సేవకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News