కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, షీ టీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ఐ మల్లేశ్ విద్యార్థినులకు సైబర్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రతపై సూచనలు చేశారు. సైబర్ మోసాలపై 1930, వేధింపులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం పోలీసు కళాబృందం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించింది.
PRINT TIME: September 22, 2026 03:10 AM
విద్యార్థినులకు సైబర్ భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం

22-06-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, షీ టీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్ ఎస్ఐ మల్లేశ్ విద్యార్థినులకు సైబర్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రతపై సూచనలు చేశారు. సైబర్ మోసాలపై 1930, వేధింపులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం పోలీసు కళాబృందం పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి