Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు

06-08-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు

Article Image

తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News