Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

పీజీ ప్రవేశ పరీక్షలో భవిత శ్రీ ప్రతిభ

పీజీ ప్రవేశ పరీక్షలో భవిత శ్రీ ప్రతిభ

పీజీ ప్రవేశ పరీక్షలో భవిత శ్రీ ప్రతిభ
06-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన బూర బాల భవిత శ్రీ పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభచాటింది. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డయాటిక్స్ విభాగంలో తెలంగాణలో 22వ ర్యాంకు సాధించింది. ఇటీవల వెలువడిన ఏపీ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు దక్కించుకుంది. హైదరాబాద్ కస్తూర్బాగాంధీ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవిత శ్రీని గ్రామస్థులు అభినందించారు.

Sthanikam

పీజీ ప్రవేశ పరీక్షలో భవిత శ్రీ ప్రతిభ

Article Image

కోదాడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన బూర బాల భవిత శ్రీ పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభచాటింది. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డయాటిక్స్ విభాగంలో తెలంగాణలో 22వ ర్యాంకు సాధించింది. ఇటీవల వెలువడిన ఏపీ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు దక్కించుకుంది. హైదరాబాద్ కస్తూర్బాగాంధీ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవిత శ్రీని గ్రామస్థులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News