Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి

06-08-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వాడు కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, p లక్ష్మి యాదగిరి, త్రిశూల్, యాకుబు నాయక్, యాదగిరి కో ఆప్షన్ సభ్యులు దేశీయ నాయక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రో.జయశంకర్‌ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి

Article Image

తిరుమలగిరి;తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శనం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన మహనీయుడిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వాడు కౌన్సిలర్లు జ్యోతి నరోత్తం రెడ్డి, p లక్ష్మి యాదగిరి, త్రిశూల్, యాకుబు నాయక్, యాదగిరి కో ఆప్షన్ సభ్యులు దేశీయ నాయక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News