Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ

06-08-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ న్యాయస్థానంలో నూతనంగా నియమితులైన జూనియర్ సివిల్ జడ్జి శాలిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.​అనంతరం ఆమె కోర్టు పరిపాలన, పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా జడ్జి తెలిపారు. ఈ ​కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రటరీ పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల భిక్షమయ్య, జాయింట్ సెక్రటరీ మక్తాల నర్సింహా, నాయకులు ముత్యాల సత్తిరెడ్డి, రాధాకిషన్ రావు, కానుగుల వెంకటయ్య, బాల్యం చలపతి, ఉడుగు శ్రీనివాస్, ఎలామోని శ్రీనివాస్, రిక్కాల సుధాకర్ రెడ్డి, రాపోలు వేణు, జక్కర్తీ శేఖర్, ఖయ్యుమ్ పాషా, శ్రీశైలం, జ్యోతి, కిరణ్, భరత్, పాల పరమేష్, ఐతగొని శ్రీకాంత్, రాఘవేంద్ర, మల్లికార్జున్, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News