Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:15 PM

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ

07-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ.. ప్రభుత్వ బడుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన కుర్ణం కృష్ణ

Article Image

మనూర్ మండలం డవ్వూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామానికి చెందిన కుర్ణం కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ బడి గ్రామ ప్రజలందరి ఆస్తి అని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News