Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:11 AM

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..
07-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి తండ్రికి తీవ్ర గాయాలు..

Article Image

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ స్టేజి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంచి, ఇతని కొడుకు గౌరారపు లింగయ్య ఇద్దరు కలిసి బైక్ పై మునగాల నుండి తమ గ్రామమైన ఆకుపాములకు బయలుదేరగా మార్గమధ్యలోని ముకుందాపురం 65 నెంబర్ జాతీయ రహదారి పై తమ ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు రీలింగ్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లింగయ్య మృతి చెందగా తీవ్ర గాయాలకి గురైన ఎలమంచి ని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News