మునగాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఖాళీగా ఉన్న 8 కేటగిరీల సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని జనవేదిక సభ్యులు ప్రజావాణిలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు దరఖాస్తు అందజేశారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున పీహెచ్సీని 24 గంటలు అందుబాటులో ఉంచి, అత్యవసర వైద్యం అందించాలని కోరారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధముగా బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవేదిక కన్వీనర్ మరువాడ ఆంజనేయశర్మ, తక్కెళ్లపాటి సాయి, ఎస్కే పాషా, హరీష్ పాల్గొన్నారు.
PRINT TIME: September 21, 2026 11:04 PM
పీహెచ్సీలో ఖాళీలను భర్తీ చేయాలి
పీహెచ్సీలో ఖాళీలను భర్తీ చేయాలి
21-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఖాళీగా ఉన్న 8 కేటగిరీల సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని జనవేదిక సభ్యులు ప్రజావాణిలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు దరఖాస్తు అందజేశారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున పీహెచ్సీని 24 గంటలు అందుబాటులో ఉంచి, అత్యవసర వైద్యం అందించాలని కోరారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధముగా బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవేదిక కన్వీనర్ మరువాడ ఆంజనేయశర్మ, తక్కెళ్లపాటి సాయి, ఎస్కే పాషా, హరీష్ పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి