Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:06 PM

స్నేహమంటే ఇదిరా.. మరణించిన మిత్రుడికి పూర్వ విద్యార్థుల భరోసా!

21-09-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

70,100 ఆర్థిక సాయం అందజేసిన 2002-03 పదవతరగతి బ్యాచ్‌ స్నేహితులు

చిన్ననాటి మిత్రుడి అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురైన తోటి క్లాస్‌మేట్స్, ఆయన కుటుంబానికి అండగా నిలిచి తమ ఉదారతను చాటుకున్నారు. పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002–2003 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ మిత్రుడు దివంగత బర్కం అంజి కుటుంబానికి 70,100 ఆర్థిక సాయాన్ని సోమవారం చెక్కు రూపంలో అందజేశారు.

​ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... చిన్ననాటి మిత్రుడు అంజి భౌతికంగా మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ, భవిష్యత్తులోనూ ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ ముందుండి సహాయసహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆనగంటి వెంకటేశం, కాకి సుందర్, నందగిరి లింగస్వామి, మాటూరు రవి, బొడిగె మహేష్, అవిశెట్టి అశోక్, పబ్బు లింగస్వామి, చుక్క రమేష్, లగ్గొని లింగస్వామి, బర్రె శీను, పబ్బు శ్రీను, రోడ్డ భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్నేహమంటే ఇదిరా.. మరణించిన మిత్రుడికి పూర్వ విద్యార్థుల భరోసా!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News