Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:05 PM

కొండాపూర్ గౌడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

కొండాపూర్ గౌడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

కొండాపూర్ గౌడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
21-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం ఉదయం కౌండిన్య యూత్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ, వినాయక పూజ ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారని సంఘం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమం లో యూత్ అధ్యక్షులు కిషోర్ గౌడ్, మహేష్, శ్రీనివాస్,సందీప్, కళ్యాణ్, రాకేష్, రజినీకాంత్,ప్రసాద్,సంజయ్, కిషన్,సందీప్,ప్రకాష్,గౌడ కులస్తులు,మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

కొండాపూర్ గౌడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

Article Image

సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో సోమవారం ఉదయం కౌండిన్య యూత్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ, వినాయక పూజ ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారని సంఘం సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమం లో యూత్ అధ్యక్షులు కిషోర్ గౌడ్, మహేష్, శ్రీనివాస్,సందీప్, కళ్యాణ్, రాకేష్, రజినీకాంత్,ప్రసాద్,సంజయ్, కిషన్,సందీప్,ప్రకాష్,గౌడ కులస్తులు,మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News