ఇనుగుర్తి మండలం కేంద్రంలో నిర్వహించినవినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నెక్కొండ రోడ్డుగార్డెన్ ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో సోమవారం గార్డెన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this Article 0 Shares
WhatsAppCopy LinkSave ImagePrint

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి