రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు మునగాల 133 కేవీ సబ్ స్టేషన్ ముట్టడి చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ మునగాల మండల అధ్యక్షుడు తొగరు రమేశ్ తెలిపారు.సోమవారం మునగాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. సాగునీరు, విద్యుత్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
PRINT TIME: September 21, 2026 11:05 PM
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్
21-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు మునగాల 133 కేవీ సబ్ స్టేషన్ ముట్టడి చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ మునగాల మండల అధ్యక్షుడు తొగరు రమేశ్ తెలిపారు.సోమవారం మునగాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. సాగునీరు, విద్యుత్ సమస్యలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సబ్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి