Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య

22-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

పాల కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా: కృష్ణయ్య

చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెం గ్రామ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కొంతం ఎల్లారెడ్డి, జక్కలి మల్లయ్య, ఊదరి యాదయ్యలు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చెరుకు మహేందర్ గౌడ్ ప్రకటించారు.​ఈ సందర్భంగా నూతన చైర్మన్ రాచకొండ కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాల సంఘం అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి తన వంతు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సామిడి అంజిరెడ్డి, సామిడి లింగారెడ్డి, జంగం రమేష్, జంగం అంజయ్య, ఊదరి ఎల్లయ్య, బద్రి బుచ్చయ్య, జక్కలి యాదయ్య, రాచకొండ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మాజీగూడెం పాల సంఘం చైర్మన్‌గా రాచకొండ కృష్ణయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News