Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.

మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.

మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.
02-07-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నకిరేకంటి మొగులయ్య నియమితులైన సందర్భంగా గురువారం రామన్నపేట సుభాష్ సెంటర్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని మొగులయ్యను అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం బీజేపీలోనే ఉందని అన్నారు. మొగులయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులు కావడం పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణగౌడ్, మండల ఇన్‌చార్జి కొరివి శంకర్, మండల ప్రధాన కార్యదర్శులు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షుడు బట్టే రమేష్, కార్యదర్శి బాత్క నరేష్, సీనియర్ నాయకులు జల్ల లక్ష్మీనారాయణ రాజు, గజం సత్యం, గోపగోని ధర్మరాజు, ఆకిటి యాదయ్య, రాపోలు విశ్వనాథం, యాదయ్య, వెంకట్, వీరమల్ల సత్యనారాయణ, గండికోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మొగులయ్యకు బీజేపీ నాయకుల అభినందనలు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News