Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రికి ఘన స్వాగతం

01-07-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రంలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర గుడి వద్ద మాజీ మంత్రివర్యులు గౌడుల ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండగా కంఠమహేశ్వర గుడి వద్ద ఆగి గుడిని సందర్శించి గౌడన్నలతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి గౌడుల కోసం పన్నులను రద్దు చేయించి ఎక్స్గ్రేషియా ప్రత్యేక కృషిచేసి ఎల్లప్పుడూ గౌడుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిని అని అన్నారు ప్రమాదాలు గౌడ్ లకు ఎక్కువ జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం తోని ఎలాంటి ఎక్స్గ్రేషియా తెలియట్లేదని ఇచ్చిన మాట కట్టుబడి లేరని అన్నారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ వస్తుంది మీకు ఇచ్చిన అన్ని హామీలు తూచా తప్పకుండా పాటిస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో గౌడ్ అన్నలు తీసిన సురాపానకం తాగి అనుభూతిని తెలియజేశారు గౌడన్న లకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి కొట్లాడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ శ్రీనివాస్ నారాయణ గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు వర్డెల్లి లింగయ్య సారకోల గౌడ్ వగలగాని వెంకన్న గొల్లపల్లి లక్ష్మయ్య వగలగని దశరథ, గుండ గాని రాము,నారాయణ గ్రామ సర్పంచ్ మేడుదుల రమేష్ గుండ గాని సందీప్ వర్దల్లి సత్యనారాయణ వీరభద్రం వగలగాని రాము, సుదర్శన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రికి ఘన స్వాగతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News