Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:28 PM

గుండాల పోలీస్ స్టేషన్‌నురైతుల అభ్యున్నతికి పీఏసీఎస్‌ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్యాదవ్

01-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ , ఐపీఎస్ గారు గుండాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, నేరాల రికార్డులు, ఆస్తుల రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పరిపాలనా విధానాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, లాక్‌అప్, బ్యారక్స్, సీసీటీవీ వ్యవస్థ, పరిశుభ్రతను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి పహారా నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఈ తనిఖీలో , తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

గుండాల పోలీస్ స్టేషన్‌నురైతుల అభ్యున్నతికి పీఏసీఎస్‌ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్యాదవ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ , ఐపీఎస్ గారు గుండాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, నేరాల రికార్డులు, ఆస్తుల రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పరిపాలనా విధానాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, లాక్‌అప్, బ్యారక్స్, సీసీటీవీ వ్యవస్థ, పరిశుభ్రతను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి పహారా నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు.

ఈ తనిఖీలో , తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News