Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం

01-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, బోరు మోటార్లను మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, వార్డు కౌన్సిలర్ లక్ష్మీప్రియ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీప్రియ, వార్డు ఇన్‌చార్జి శరత్ చంద్ర మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా వార్డు ప్రజలు రోడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తికావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, సజ్జి, కో-ఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, నాయకులు వైద్యం పవన్, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గారెల తుల్జారాం, ఎరుకల సాయిలు, హైమద్, మహబూబ్, విజయ్ కుమార్, మతిన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం

Article Image

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, బోరు మోటార్లను మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, వార్డు కౌన్సిలర్ లక్ష్మీప్రియ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీప్రియ, వార్డు ఇన్‌చార్జి శరత్ చంద్ర మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా వార్డు ప్రజలు రోడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తికావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, సజ్జి, కో-ఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, నాయకులు వైద్యం పవన్, విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, గారెల తుల్జారాం, ఎరుకల సాయిలు, హైమద్, మహబూబ్, విజయ్ కుమార్, మతిన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News