Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:25 PM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

01-07-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News