Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / తాజా వార్తలు

వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు

Updated : 30 Jun 2026 18:57 IST
As Preferred Source 1 min read
వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన యాసంగి రైతు భరోసా బకాయి వెంటనే చెల్లించాలనీ గత యాసంగి లో 45రోజుల్లో పూర్తిగాఇస్తామని చెప్పి రెండు ఎకరాల వరకే ఇచ్చి మిగతా ఎగొట్టడం జరిగిందనీమళ్ళీ ఇప్పుడు వానకాలం ఇస్తామని గొప్ప గొప్ప ప్రకటన లు చేస్తే నమ్మే పరిస్థితి లో రైతాంగం లేరని బీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారంతుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ... ఆరు గ్యారాంటిలను అమలు చేయకుండా.. అడిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులను తిడుతూ రెండున్నర ఏండ్లుగా కాలం వెళ్ళబుచ్చుతు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు మల్యాల రాములు. తడకమళ్ల రవి కుమార్.మట్టిపెల్లి వెంకట్ పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. నాయకులు బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లికార్జున్.తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news