Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

30-06-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, శ్రీరామకృష్ణపురం: మహేశ్వరం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO) శ్రీనివాస్ రావు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.

మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్, శ్రీరామకృష్ణపురం డివిజన్‌లోని 62వ పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించి కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు జాబితాలో తమ పేరును ఎలా వెతకాలి, ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సమర్పించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 62వ బూత్ లెవెల్ ఏజెంట్ (BLA), గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, బీఎల్ఓ సూపర్‌వైజర్ ఎర్ర వంశీ, బీఎల్ఓ బోడుపల్లి పద్మతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News