Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలీ; సర్పంచ్ సాయిబాబా

Updated : 29 Jun 2026 19:55 IST
As Preferred Source 1 min read
ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలీ; సర్పంచ్ సాయిబాబా

తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి గతంలో నడిచినటువంటి ఖమ్మం హనుమకొండ బస్సులను పునరుద్ధరించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు సూర్యపేట DM సునీత కోరారు. ఈ సందర్భంగా సోమవారంసూర్యాపేట డిఎం సునీతకు సర్పంచ్ సాయిబాబా వినతి పత్రం అందజేశారు.

నియోజకవర్గ కేంద్రం నుండి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం, వరంగల్, హనుమకొండ వెళ్తుంటారు కాబట్టి ఈ రెండు బస్సులను పునరుద్ధరించాలని కోరారు.

Sthanikam

ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలీ; సర్పంచ్ సాయిబాబా

Article Image

తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి గతంలో నడిచినటువంటి ఖమ్మం హనుమకొండ బస్సులను పునరుద్ధరించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు సూర్యపేట DM సునీత కోరారు. ఈ సందర్భంగా సోమవారంసూర్యాపేట డిఎం సునీతకు సర్పంచ్ సాయిబాబా వినతి పత్రం అందజేశారు.

నియోజకవర్గ కేంద్రం నుండి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం, వరంగల్, హనుమకొండ వెళ్తుంటారు కాబట్టి ఈ రెండు బస్సులను పునరుద్ధరించాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news