Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:28 PM

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

28-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

Article Image

టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News