Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
28-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రెడ్డిబావి గ్రామంలో పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన మాదగోని అండాలుకు మంజూరైన రూ. 60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కును ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారురాలికి అందజేశారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి పరమేష్, మాజీ అధ్యక్షుడు గంగాపురం వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఆవుల రాజు, నాయకులు నందగిరి యాదయ్య, పల్లె వెంకటేశం, శ్యామల మల్లేష్, రేపాక శ్రీను, మాదగోని వంశీ, పిసటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News