Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.

28-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టకుండా పోలియో చుక్కలు వేయించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు లింగయ్య, రాజలింగం, డాక్టర్ శివసాయి, ఏఎన్‌ఎం పావని, ఆశా వర్కర్ సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు అలివేలు, భాగ్యలక్ష్మి, జీనుక శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్.

Article Image

రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టకుండా పోలియో చుక్కలు వేయించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, వార్డు సభ్యులు లింగయ్య, రాజలింగం, డాక్టర్ శివసాయి, ఏఎన్‌ఎం పావని, ఆశా వర్కర్ సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు అలివేలు, భాగ్యలక్ష్మి, జీనుక శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News