Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్

28-06-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూన్‌ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, నాయకులు రాపోలు శ్రీకాంత్, గుంజే ఆంజనేయులు, అంగన్‌వాడీ టీచర్ బత్తుల వసంత, ఆరోగ్య శాఖ ఎంపీహెచ్‌ఏ రత్నకుమారి, ఆశా కార్యకర్తలు సంధ్య, పారిజాత, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట, జూన్‌ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, నాయకులు రాపోలు శ్రీకాంత్, గుంజే ఆంజనేయులు, అంగన్‌వాడీ టీచర్ బత్తుల వసంత, ఆరోగ్య శాఖ ఎంపీహెచ్‌ఏ రత్నకుమారి, ఆశా కార్యకర్తలు సంధ్య, పారిజాత, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News