Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి  వర్ధంతి
27-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలంఅన్నారం గ్రామ మాజీ సర్పంచ్ పోగుల భిక్షం రెడ్డి వర్ధంతిని గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరతరం పరితపించిన నాయకుడని ప్రజల సమస్యల కోసం అనునిత్యం పరితపించిన నాయకుడని వారి సేవలు కొనియాడలేవని వారు అన్నారు.వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోగుల రామకృష్ణారెడ్డి , కుంచాల వీరారెడ్డి, బింగీ వెంకటేష్,మట్టిపల్లి వెంకట్, ఏటర్గు శ్రీనివాస్ రెడ్డి,,తన్నీరు యాదగిరి , వీరన్న, ఇసకార్, పోతరాజు,రాములు , సతీష్,వెంకట్ రెడ్డి,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పోగుల భిక్షం రెడ్డి వర్ధంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News