Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంటిల్లిపాదికి పండుగ! ‘బేటీ జన్మోత్సవం’తో తల్లీబిడ్డకు ఘన సత్కారం.

ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంటిల్లిపాదికి పండుగ! ‘బేటీ జన్మోత్సవం’తో తల్లీబిడ్డకు ఘన సత్కారం.

ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంటిల్లిపాదికి పండుగ!   ‘బేటీ జన్మోత్సవం’తో తల్లీబిడ్డకు ఘన సత్కారం.
27-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా భువనగిరి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ‘బేటీ జన్మోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మించిన ఆడ శిశువుకు, ఆమె తల్లికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నర్మదా చీర, గౌను అందజేశారు.

ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథం పెంపొందించడం, బాలికల సంక్షేమం, రక్షణ, అభివృద్ధిపై అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ కే. హర్ష, జెండర్ స్పెషలిస్ట్ పి. నిఖిత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఆడబిడ్డ పుట్టిందంటే.. ఇంటిల్లిపాదికి పండుగ! ‘బేటీ జన్మోత్సవం’తో తల్లీబిడ్డకు ఘన సత్కారం.

Article Image

భువనగిరి,

బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా భువనగిరి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ‘బేటీ జన్మోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మించిన ఆడ శిశువుకు, ఆమె తల్లికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నర్మదా చీర, గౌను అందజేశారు.

ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథం పెంపొందించడం, బాలికల సంక్షేమం, రక్షణ, అభివృద్ధిపై అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ కే. హర్ష, జెండర్ స్పెషలిస్ట్ పి. నిఖిత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News