Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

సంఘం అభివృద్ధికి కృషి చేస్తా: నూతన వైస్ ప్రెసిడెంట్ తమ్మలి రమేష్ కుమార్

Updated : 27 Jun 2026 19:02 IST
As Preferred Source 1 min read
సంఘం అభివృద్ధికి కృషి చేస్తా: నూతన వైస్ ప్రెసిడెంట్ తమ్మలి రమేష్ కుమార్

ఉమ్మడి మెదక్ జిల్లా తమ్మలి సంఘం నూతన కార్యవర్గంలో తమ్మలి రమేష్ కుమార్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న సంఘం పెద్దలు, నాయకులు, బంధుమిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి, తమ్మలి కులస్తుల సంక్షేమం, ఐక్యత కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని, యువత అభివృద్ధితో పాటు కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నూతన కార్యవర్గంతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంఘం పెద్దలు ఆకాంక్షించారు.

Sthanikam

సంఘం అభివృద్ధికి కృషి చేస్తా: నూతన వైస్ ప్రెసిడెంట్ తమ్మలి రమేష్ కుమార్

Article Image

ఉమ్మడి మెదక్ జిల్లా తమ్మలి సంఘం నూతన కార్యవర్గంలో తమ్మలి రమేష్ కుమార్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న సంఘం పెద్దలు, నాయకులు, బంధుమిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి, తమ్మలి కులస్తుల సంక్షేమం, ఐక్యత కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని, యువత అభివృద్ధితో పాటు కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నూతన కార్యవర్గంతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంఘం పెద్దలు ఆకాంక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news