Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం

27-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు టీజీఐఐసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రూ.4 కోట్లతో హాస్టల్, గర్ల్స్ జూనియర్ కాలేజీలో రూ.75 లక్షలతో ఆడిటోరియం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్, తారా డిగ్రీ కళాశాలలో రూ.50 లక్షలతో ప్రహరీ నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం.. సంగారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభం

Article Image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు టీజీఐఐసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రూ.4 కోట్లతో హాస్టల్, గర్ల్స్ జూనియర్ కాలేజీలో రూ.75 లక్షలతో ఆడిటోరియం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్, తారా డిగ్రీ కళాశాలలో రూ.50 లక్షలతో ప్రహరీ నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, ప్రజాప్రతినిధులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News