Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:50 AM

విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.

27-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

విద్యార్థులు తమ హక్కులు, విధులపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో చట్టం, సేఫ్ టచ్–అన్‌సేఫ్ టచ్, సైబర్ భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు లీగల్ సర్వీసెస్ సంస్థలు అందించే ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు న్యాయ పాఠాలు. పోక్సో, సైబర్ భద్రతపై అవగాహన.

Article Image

రామన్నపేట,

విద్యార్థులు తమ హక్కులు, విధులపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో చట్టం, సేఫ్ టచ్–అన్‌సేఫ్ టచ్, సైబర్ భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ సమస్యలు ఎదురైనప్పుడు లీగల్ సర్వీసెస్ సంస్థలు అందించే ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News