Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:25 PM

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
26-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పోస్టర్ ఆవిష్కరణ

Article Image

జులై 3 న ఎల్బీనగర్ లోని చింతలకుంట మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ హల్ లో జరిగే తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు కమిటీ కి నియోజకవర్గం లోని అన్నీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శి రుద్రాల స్వామి తెలిపారు. ఈమేరకు సంబంధిత కార్యక్రమం వాల్ పోస్టర్ ను గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేసినట్లు తెలిపారు. ఈసమావేశానికి ఉద్యమకారులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డబ్బికార్ మధు, ఉపాధ్యక్షులు సభావట్ మోహన్ నాయక్, లంబు డేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News