Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

25-06-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

Sthanikam

మొహర్రం వేడుకల్లో భక్తిశ్రద్ధలతో బీపాత్మ పీర్లకు మొక్కులు సమర్పించిన భక్తులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మొహర్రం పండుగ సందర్భంగా గురువారం దుందేకుళ మసీదు వద్ద బీపాత్మ పీర్లకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, చిన్నా పెద్దా తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించారు. అనంతరం పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తిరిగి మసీదు చేరుకున్న తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, బీపాత్మ పీర్ల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని, భక్తితో కోరుకున్న మొక్కులు నెరవేరుతాయని మసీదు నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పీర్ల ఆశీర్వాదాలు పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News