Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:26 PM

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.

25-06-2026 257 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఇంద్రపాలనగరం శాఖ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. సంఘం నూతన చైర్మన్‌గా కంబాలపల్లి శ్రీశైలం యాదవ్ ఎన్నికయ్యారు.

అదేవిధంగా డైరెక్టర్లుగా సింగననబోయిన శ్రీను, రాజన్నగారి అలివేలు ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన ఓటర్లకు నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారిని సన్మానించిన గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, రైతుల అభివృద్ధికి సంఘం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎన్నికల విజయానికి సహకరించిన డైరెక్టర్లు గర్ధాస్ దామోదర్, కొలగాని పాండు, సింగనబోయిన అశోక్, పగుడాల రవిశంకర్, గొర్ల సత్యనారాయణ, గర్ధాస్ వెంకటేశం, 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్‌తో పాటు ఎన్నికల అధికారి తవుటం బిక్షపతి, మంటి అంజయ్యలకు నూతన చైర్మన్, డైరెక్టర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

ఇంద్రపాలనగరం పాల సంఘం చైర్మన్‌గా శ్రీశైలం యాదవ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News