Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి. భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ

25-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని ఆయన అభిమాని నకిరేకంటి నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు గత ప్రభుత్వాలు భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని కేటాయించాయని తెలిపారు. ప్రస్తుతం ఆ భద్రతను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే భద్రత తగ్గించే చర్యలు చేపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆయన భద్రత విషయంలో ప్రభుత్వం పునరాలోచించి, గతంలో ఉన్న ఏర్పాట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఆయన ప్రాణాలకు ఏవైనా ముప్పు వాటిల్లితే సంబంధిత ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కొనసాగించాలి. భద్రతా ఏర్పాట్లు తొలగించొద్దు: నరసింహ

Article Image

నల్లగొండ,: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని ఆయన అభిమాని నకిరేకంటి నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు గత ప్రభుత్వాలు భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని కేటాయించాయని తెలిపారు. ప్రస్తుతం ఆ భద్రతను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే భద్రత తగ్గించే చర్యలు చేపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆయన భద్రత విషయంలో ప్రభుత్వం పునరాలోచించి, గతంలో ఉన్న ఏర్పాట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఆయన ప్రాణాలకు ఏవైనా ముప్పు వాటిల్లితే సంబంధిత ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను కొనసాగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News