Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:24 PM

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.
25-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం పూర్తి చేసిన వెంపటి హిమవంత్ అస్సాంలోని ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సులో సీటు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. జాతీయ స్థాయి జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్) పరీక్షలో ప్రతిభ కనబర్చి ఈ అవకాశం పొందాడన్నారు. హిమవంత్ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాస్, భౌతికశాస్త్ర విభాగాధిపతి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు ఎం. వెంకట్ రెడ్డి, డా. వి. వెంకటేశం తదితరులు హిమవంత్‌ను అభినందించారు

Sthanikam

జామ్‌లో ప్రతిభ.. ఎన్‌ఐటీ సిల్చార్‌లో సీటు.

Article Image

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం పూర్తి చేసిన వెంపటి హిమవంత్ అస్సాంలోని ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సులో సీటు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. జాతీయ స్థాయి జామ్ (జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్) పరీక్షలో ప్రతిభ కనబర్చి ఈ అవకాశం పొందాడన్నారు. హిమవంత్ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాస్, భౌతికశాస్త్ర విభాగాధిపతి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు ఎం. వెంకట్ రెడ్డి, డా. వి. వెంకటేశం తదితరులు హిమవంత్‌ను అభినందించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News