Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

తుంగతుర్తి నూతన ఎంపీడీవో చలపతినీ కలిసిన సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ , మండల అధ్యక్షుడు బికోజి

24-06-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగాసిహెచ్ చలపతి బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారినిమండల ఫోరం గౌరవ అధ్యక్షులు అన్నారం సర్పంచ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు బాబాయ్ తండా బీకోజి మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలవతో సన్మానించి పూలే బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో చలపతి మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి సర్పంచ్ సహకరించి అభివృద్ధి కోసం కృషి చేయాలని తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి నూతన ఎంపీడీవో చలపతినీ కలిసిన సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ , మండల అధ్యక్షుడు బికోజి

Article Image

తుంగతుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగాసిహెచ్ చలపతి బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారినిమండల ఫోరం గౌరవ అధ్యక్షులు అన్నారం సర్పంచ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు బాబాయ్ తండా బీకోజి మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలవతో సన్మానించి పూలే బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో చలపతి మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి సర్పంచ్ సహకరించి అభివృద్ధి కోసం కృషి చేయాలని తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News