Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి

24-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకే ధర్నా

ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న “హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్” మహాధర్నాను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు, మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలకు చెందిన ఉపసర్పంచులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ధర్నా కార్యక్రమం పూర్తిగా ఉపసర్పంచుల హక్కులు, అధికారాల పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉపసర్పంచులకు ఉన్న 'చెక్ పవర్' రద్దు అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ ఉద్యమానికి ఎలాంటి రాజకీయ రంగు లేదు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచుల హక్కులు, గౌరవం, అధికారాల పరిరక్షణే మా ప్రధాన ఉద్దేశం.

​గ్రామ స్వరాజ్య సాధనలో భాగస్వాములైన ఉపసర్పంచులంతా తమ బాధ్యతగా భావించి, రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి హక్కుల పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Sthanikam

'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News